-->
Type Here to Get Search Results !

Yogyuda Parishudduda Song Lyrics | యోగ్యుడా పరిశుద్దుడా Song Lyrics

Yogyuda Parishudduda Song Lyrics | యోగ్యుడా పరిశుద్దుడా Song Lyrics | Telugu Christian Songs Lyrics

Yogyuda Parishudduda
Details Name
Lyrics Writer T Jafanya Sastry
Vocals/Singer Chinni Savarapu

యోగ్యుడా పరిశుద్దుడా అని

మహిమలో ఉన్న శుద్దులే నీకు

సాగిలపడి ఆరాధన చేయ

నిను నేనేరీతిగ ఆరాధింతును


1) ఎరిగి ఎరిగి నే - చేసిన పాపములు

వీ పావన కాయమును గాయపర్చగా

ఆ గాయాలతోనే స్వస్థత నొసగీ

బ్రతికించిన నీకే అర్పణ నౌదును

॥యోగ్యుడా ॥


2) నా గత మెరిగీ - నీ సేవకు పిలువ

బ్రతికించిన నీకే- నా బ్రతుకర్పించక

విసిగించిన నన్ను - సేవలో నిలిపిన

శాశ్వత ప్రేమకే- బానిస నౌదును

॥ యోగ్యుడా ॥


3) ఏ మంచి లేనీ- అయోగ్యుడ నన్ను

నమ్మకస్తునిగా- ఎంచిన ప్రేమచే

నమ్మకమైనా-- నా దాసుడు అనే

సాక్ష్యము పొంది- ధన్యుడనౌదును

॥యోగ్యుడా॥

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area