-->
Type Here to Get Search Results !

Nee Siluve Naku Margam Song Lyrics | నీ సిలువే నాకు మార్గం Song Lyrics

Nee Siluve Naku Margam Song Lyrics | నీ సిలువే నాకు మార్గం Song Lyrics | Telugu Christian Songs Lyrics

Nee Siluve Naku Margam
Details Name
Lyrics Writer Nikhil Bathula
Vocals/Singer Suresh Babu

పల్లవి :

నా పాప భారమున్ భరియించి

నా దోష శాపమున్ తొలగించి (2)

నీ రక్త ధారలు వెలయిచ్చి

నీ హస్త నీడలో నన్ను దాచితివి (2)

నీ హస్త నీడలో నన్ను దాచితివి


అనుపల్లవి :

మన్నించుము నన్ను మోయించితిని సిలువను

కరుణించుము నన్ను

బలి ఇచ్చితిని నిన్ను సిలువకు


చరణిం 1 :

నా ప్రాణం కొరకై సిలువలో మరణించ్చితివే

నీ సిలువే నాకు మార్గం నీ సిలువే నాకు మార్గం యేస్సయ(2 )

రక్తము చిందించితివి దోషములను కడిగితివి (2)

ముత్యముగ మార్చితివి - మరువను నిన్ను నా దైవమా (2)


అనుపల్లవి :

మన్నించుము నన్ను మోయించితిని

సిలువను కరుణించుము నన్ను

బలి ఇచ్చితిని నిన్ను సిలువకు


చరణిం 2 :

నా శాపము బాపుటకై నిందలెన్నో మోసితివి

నీ వాక్యమే నాకు దీపం యేస్సయ (2)

నా చేయి పట్టితివి నన్ను హత్తుకొంటివి (2)


బ్రతుకంత అంకితం - విడువను నా ప్రియ నేస్తమ (2)


అనుపల్లవి :

మన్నించుము నన్ను మోయించితిని

సిలువను కరుణించుము నన్ను

బలి ఇచ్చితిని నిన్ను సిలువకు

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area