-->
Type Here to Get Search Results !

Nee Siluva Valana Song Lyrics | నీ సిలువ వలన Song Lyrics

Nee Siluva Valana Song Lyrics | నీ సిలువ వలన Song Lyrics | Good Friday Songs Lyrics

Nee Siluva Valana
Details Name
Lyrics Writer Dr. A.R.Stevenson
Vocals/Singer Dr. A.R.Stevenson

నీ సిలువ వలన సంహారమాయెను

అంతవరకున్న ద్వేషం

తొలగించబడెను మధ్య అవరోధం

చేసితివి ఉభయులను ఏకం

అ.ప : స్తోత్రాల ధూపం ఆత్మీయ గానం

యేసూ నీకే అర్పితం


1. జీవాధిపతివైన యేసూ నిను

మరణముగ చేసింది ఆ సిలువయే

చావునకు లోనైన ఈ పాపికి

అక్షయత కలిగించెనే


2. దీవెనల నెలవైన యేసూ నిను

శాపముగ చేసింది ఆ సిలువయే

శాపగ్రస్తుడనైన ఈ పాపికి

ఆశీర్వచనమిచ్చెనే


3. ఐశ్వర్యనిధివైన యేసూ నిను

దీనునిగ చేసింది ఆ సిలువయే

దారిద్య్రమందున్న ఈ పాపికి

భాగ్యమును సమకూర్చెనే



Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area