-->
Type Here to Get Search Results !

Nee Peru Poyabadina Song Lyrics | నీ పేరు పోయపడిన Song Lyrics

Nee Peru Poyabadina Song Lyrics | నీ పేరు పోయపడిన Song Lyrics | Praise and Worship Song Lyrics

Nee Peru Poyabadina
Details Name
Lyrics Writer THANDRI SANNIDHI MINISTRIES
Vocals/Singer Thimothi Raj

పల్లవి :

నీ పేరు పోయపడిన పరిమళ తైలం

నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం} [2]

జగముల నేలే నా యేసయ్య

యుగముల రాజా నువ్వేనయ్యా} [2]

నీకే నీకే నా ఆరాధన

నువ్వే నువ్వే నా ఆలాపన} [2]

|నీ పేరు పోయపడిన|


చరణం :

ఈ అవనిలోనా అనురాగాలు

అల్పమైనవి గానీ...

మనుషులు చూపించే మమకారాలు

మారిపోవును గానీ...} [2]

నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు

నీ అనుబంధం మార్పునొందదు} [2]

మార్పునొందదు.......

|నీ పేరు పోయపడిన|


చరణం :

జాలిలేని లోకం వేదనల నదిలో

నిన్ను ముంచిన గానీ...

ఆదరించువాడా నీవు ఉండగా

నాకు కలుగదు హానీ... (2)

నీకోసమే నన్ను బ్రతకని

నీ కృపలోనే నన్ను నిలువని} [2]

నన్ను నిలువని.....

|నీ పేరు పోయపడిన|

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area