-->
Type Here to Get Search Results !

Marutundi Ne Jeevithamu Song Lyrics | మారుతుంది నీజీవితము Song Lyrics

Marutundi Ne Jeevithamu Song Lyrics | మారుతుంది నీజీవితము Song Lyrics | Telugu Christian Songs Lyrics

Marutundi Ne Jeevithamu
Details Name
Lyrics Writer Unknown
Vocals/Singer Bro. Shalem Raj

"పల్లవి"

మారుతుంది నీజీవితము - వేదన చెందకుమా...

మరిచిపోడు నిను యేసయ్య - మాటేనమ్ము సుమా..."2"

మోసేభారం - నువు చేసే త్యాగం..."2"

ఎదురీతులన్ని - ఎదకోతలన్ని

చూసెను నాదైవం - చేయునులే న్యాయం..."2"

"మారుతుంది" "మరిచిపోడు"


"1చ" ఆలస్యం అయ్యిందని - ఆక్రన చెందకూ...

రోజులు మారవని - రోదించకూ..."2"

ఆరోదనే ఆరాధనగా - మనుగడనే మాధుర్యముగా..."2"

మలచును నాదైవం - విడువకు నీదైర్యం..."2"

"మారుతుంది" "మరిచిపోడు"


"2చ" నీకథ మారిందనీ - నిరాశలో ఉండకూ...

నీవ్యధ తీరదనీ - చింతించకూ..."2"

నీ చింతలనే - చిరునవ్వులుగా...

యాతననే - స్తుతి కీర్తనగా..."2"

మార్చును నాదైవం - విడువకు విశ్వాసం..."2"

"మారుతుంది" "మరిచిపోడు"


మారుతుంది నీజీవితము - వేదన చెందకుమా...

మరిచిపోడు నిను యేసయ్య - మాటేనమ్ము సుమా..."2"

మోసేభారం - నువు చేసే త్యాగం..."2"

ఎదురీతులన్ని - ఎదకోతలన్ని

చూసెను నాదైవం - చేయునులే న్యాయం..."2"

"మారుతుంది" "మరిచిపోడు"

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area