Datipobokayya Song Lyrics | దాటిపోబోకయ్య Song Lyrics | Telugu Christian Songs Lyrics

Details | Name |
---|---|
Lyrics Writer | Bro. Mariya Babu |
Vocals/Singer | Bro. Shalem Raj |
దాటిపోబోకయ్య – దాటిపోబోకయ్య
దాటిపోబోకయ్య – దాటిపోబోకయ్య
యేసయ్య నా దేవా – యేసయ్య నా ప్రభువా
దాటిపోబోకయ్య – దాటిపోబోకయ్య
దాటిపోబోకయ్య – దాటిపోబోకయ్య
చరణం :- 1
నా వేదనకు మితిలేదు
నా శోఖానికి తుదిలేదు
నీవుగాక జీవితాన ఆశయే లేదు (2)
నాకోసం నువ్వు వస్తావని
నా ఆర్తధ్వని వింటావని (2)
ఎదురుచూస్తున్నాను నిదురకాస్తున్నాను (2)
( దాటిపోబోకయ్య )
చరణం :- 2
అవమానాల నా బ్రతుకే
ఆవేదనలో నిను వెతికే
నీవు రాక దిక్కు లేక దీనమైపోయే (2)
నాకోసం నువ్వు వస్తావని
నా ఆర్తధ్వని వింటావని (2)
ఎదురుచూస్తున్నాను నిదురకాస్తున్నాను (2)
( దాటిపోబోకయ్య )