-->
Type Here to Get Search Results !

Anni Vunna Gani Song Lyrics | అన్ని ఉన్నాగాని Song Lyrics

Anni Vunna Gani Song Lyrics | అన్ని ఉన్నాగాని Song Lyrics | Telugu Christian Songs Lyrics | Telugu Christian Worship Songs

Anni Vunna Gani
Details Name
Lyrics Writer Akumarthi
Vocals/Singer Mary

అన్ని ఉన్నాగాని ఏమి లేన్నట్టే

యేసు ఉంటే చాలు నాకన్ని ఉన్నట్టే.

నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నోచిన నే జడియను

యేసయ్య యేసయ్య నీ వుంటే చాల్లయ్య 2 ( అన్ని)



అగ్నిగుండంము ఎదురైనా సింహాల బోనూ పొంచి ఉన్న. 2

విడువదు నీకృపా మరువదు నన్నెప్పుడూ. 2 (యేసయ్య)



సాగిపోయెను నా నీడ అస్తామించగా

నా ఉదయం. 2

కలతచేందేను నాహృదయం

కృపను పెంచెను నీ అభయం. 2

(యేసయ్య)


***********************************************

Please see this Lyrics also: ఆనందమే పరమానందమే

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area