Yesayya Yesayya Neeve Song Lyrics | యేసయ్యా.. యేసయ్యా.. నీవే నా మార్గం Song Lyrics | Telugu Christian Songs Lyrics | Punjabi Style Christian Song
పల్లవి:
నీ వాక్యమే..
నా జీవితానికి వెలుగు..
నీ మార్గమే నన్ను నడిపే సత్యం
సముద్రపు అలలే నా హృదయం..
నీ కృపతో పొందెను అది శాంతం..
Chorus:
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా మార్గం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా సత్యం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా జీవం..
చరణం 1:
నీ చిత్తంలోనే.. నే నడిచెదన్
ప్రతిక్షణం క్షణం.. నీతోనే.. నే సాగెదన్..
అనుక్షణం నీ మాటే.. నే చాటెదన్..
Chorus:
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా మార్గం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా సత్యం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా జీవం..
చరణం 3:
కాలము మారినా..
నీ ప్రేమే శాశ్వతమయ్యే..
కష్టాలే కూడినా..
నీ అండ అద్భుతమాయే..
నా కన్నీటి చీకటిలో..
నీ వెలుగు దీపమాయె..
నీ మెల్లని మాటలతో
నా హృదయం నిండి పోయే..
Chorus:
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా మార్గం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా సత్యం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా జీవం..
Verse 4:
నా కోసమే నీ ప్రాణమిచ్చావు..
నా పాపాల బరువును మోసి,
నీ ప్రేమను ఇచ్చావు..
నీ సిలువ విలువెంతో..
నాకు నువ్వు చూపావు.
Chorus:
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా మార్గం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా సత్యం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా జీవం..
నీ వాక్యమే..
నా జీవితానికి వెలుగు..
నీ మార్గమే నన్ను నడిపే సత్యం
సముద్రపు అలలే నా హృదయం..
నీ కృపతో పొందెను అది శాంతం..
Chorus:
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా మార్గం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా సత్యం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా జీవం..
చరణం 1:
నీ చిత్తంలోనే.. నే నడిచెదన్
ప్రతిక్షణం క్షణం.. నీతోనే.. నే సాగెదన్..
అనుక్షణం నీ మాటే.. నే చాటెదన్..
Chorus:
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా మార్గం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా సత్యం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా జీవం..
చరణం 3:
కాలము మారినా..
నీ ప్రేమే శాశ్వతమయ్యే..
కష్టాలే కూడినా..
నీ అండ అద్భుతమాయే..
నా కన్నీటి చీకటిలో..
నీ వెలుగు దీపమాయె..
నీ మెల్లని మాటలతో
నా హృదయం నిండి పోయే..
Chorus:
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా మార్గం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా సత్యం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా జీవం..
Verse 4:
నా కోసమే నీ ప్రాణమిచ్చావు..
నా పాపాల బరువును మోసి,
నీ ప్రేమను ఇచ్చావు..
నీ సిలువ విలువెంతో..
నాకు నువ్వు చూపావు.
Chorus:
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా మార్గం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా సత్యం..
యేసయ్యా.. యేసయ్యా..
నీవే నా జీవం..