Type Here to Get Search Results !

Yesayya Snannidhilo Song Lyrics | యేసయ్య సన్నిధిలో Song Lyrics | Telugu Christian Songs Lyrics

Yesayya Snannidhilo Song Lyrics | యేసయ్య సన్నిధిలో Song Lyrics | Telugu Christian Songs Lyrics

Yesayya Snannidhilo
యేసయ్య సన్నిధిలో -యేసయ్య సన్నిధిలో "2"
నేనెల్లప్పుడు సంతోషించుచు "2"
హల్లెలూయ గీతాలు-నె పాడేదన్
అమరుండైన యేసుని-కీర్తించెదన్"2"

"యేసయ్య సన్నిధిలో"

1.కమ్మని మాటల కరుణామయుడు
సిరిసంపదలోసగె - శ్రీమంతుడేసు "2"
పాపుల రక్షించే... ఆ... ఆ... ఆ... ఆ...
పాపుల రక్షించే - పరిశుద్దుడు
పవిత్రుడు పరమాత్ముని
మహిమాపరతును -ఘనపరతును "2"
("హల్లెలూయా గీతాలు")
"యేసయ్యా సన్నిధిలో"

2.సమాధానమునిచ్చే -శాంతిస్వరూపుడు
నెమ్మది దయచేయు-ఆ నజరియుడు "2"
మహిమ రాజ్యము-చేర్చే....ఆ...ఆ...ఆ...ఆ...
మహిమ రాజ్యముచేర్చే-మహిమన్వితుడు"2"
పవిత్రుడు - పరమాత్ముని
మహిమపరతును-ఘనపరతును "2"
("హల్లెలూయా -గీతాలు")
"యేసయ్య - సన్నిధిలో)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area