Type Here to Get Search Results !

Vanchana Valayamulo Song Lyrics | వంచన వలయములో Song Lyrics | Telugu Christian Songs Lyrics

Vanchana Valayamulo
పల్లవి : వంచన వలయములో పడి...
సమస్యల చక్రములో చిక్కి
కలవరం చెందుచున్నావా ? ...కనికరం కోరుచున్నావా ?

అ.పల్లవి. యేసే సర్వాధికారి...ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు ... ఆశ్రయించు ఆధరణిస్తాడు

కోరస్ : యేసే నిజదేవుడు ... విడువడూ ఎడబాయడు...
క్రీస్తే కాపాడువాడు ... కునుకడూ నిదురపోడు...
వంచన వలయములో "

1 . కన్నవారే కంటికి కానరాకున్నా ... అన్నదమ్ములే అన్యులుగా మారినా ...
బంధువులే భారంగా చూసినా ... స్నేహితులే నీకు సహకరించకున్నా ..." 2 "

అ.పల్లవి. యేసే సర్వాధికారి... ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు ... ఆశ్రయించు ఆధరణిస్తాడు

కోరస్ : యేసే నిజదేవుడు ... విడువడూ ఎడబాయడు...
క్రీస్తే కాపాడువాడు ... కునుకడూ నిదురపోడు...
" వంచన వలయములో "

2 . భార్యాబిడ్డలే నిన్ను విసిగించినా ... శోధనశ్రమలే నిన్ను కృంగదీసినా...
కపట హృదయులే నీపై నిందలేసినా ... చేసిన మేలుకు కీడే నీకు ఎదురైనా ... " 2 "

అ.పల్లవి. యేసే సర్వాధికారి... ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు ... ఆశ్రయించు ఆధరణిస్తాడు

కోరస్ : యేసే నిజదేవుడు ... విడువడూ ఎడబాయడు...
క్రీస్తే కాపాడువాడు ... కునుకడూ నిదురపోడు...
" వంచన వలయములో "

3 . బలశౌర్యములే నీకు లేకున్నా ... బాహుబలాడ్యులే నీకు భయము కలిగించినా ...
అన్యాయస్థులే నిన్ను శిక్షకు గురిచేసినా ... పాపులే తూలనాడి పరిహసించినా..." 2 "

అ.పల్లవి. యేసే సర్వాధికారి... ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు ... ఆశ్రయించు ఆధరణిస్తాడు

కోరస్ : యేసే నిజదేవుడు ... విడువడూ ఎడబాయడు...
క్రీస్తే కాపాడువాడు ... కునుకడూ నిదురపోడు...
" వంచన వలయములో "

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area