Type Here to Get Search Results !

Satileni Prema Ananthamaina Prema Song Lyrics | సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ Song Lyrics | Telugu Christian Songs Lyrics

Satileni Prema Ananthamaina Prema Song Lyrics | సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ Song Lyrics | Telugu Christian Songs Lyrics

Satileni Prema Ananthamaina Prema
సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ
దీర్ఘకాలము సహించిన ప్రేమ
సాటిలేనిది అనంతమైనది - సాటిలేనిది అనంతమైనది

1.చరణం :
నీ కన్నులు నను చూస్తుండగా నా పాపము పెరిగిపోవుచుండగా
నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా పాపములో నను విడచి పెట్టలేదయ
సాటి లేనిది నీ ప్రేమయా అనంతము నన్ను క్షమించినాదయా " సాటిలేని ప్రేమ "

2 చరణం :
నా కన్నులు కప్పి పోయి ఉండగా నిన్ను నేను తృణీకరించుచుండగా
నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా పాపములో నను విడిచి పెట్టలేదయ్యా " సాటిలేని ప్రేమ "

3 చరణం :
నా హృదయము మోసగిస్తుండగా నా శరీరము లోకాన్ని ప్రేమిస్తుండగా
నీ ప్రేమ నన్ను సహిస్తుండెనా - నా పాపము నిన్ను గాయపరుస్తుండెనా
సాటి లేనిది నీ ప్రేమయా అనంతము నన్ను సహించినాదయా + " సాటిలేని ప్రేమ "
సాటిలేని ప్రేమ అనంతమైన ప్రేమ దీర్ఘకాలము సహించిన ప్రేమ

నీ ప్రేమను వివరింపలేనయా నా జీవితమును వెలిగింపజేయయా

సాటి లేనిది నీ ప్రేమయా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area