Type Here to Get Search Results !

Enthaga Ninu Stutiyinchina Song Lyrics | ఎంతగా నిను స్తుతియించినా Song Lyrics | Telugu Christian Songs Lyrics

Enthaga Ninu Stutiyinchina Song Lyrics | ఎంతగా నిను స్తుతియించినా Song Lyrics | Telugu Christian Songs Lyrics

Enthaga Ninu Stutiyinchina
ఎంతగా నిను స్తుతియించినా - నా మనసు నిండదు
బ్రతుకంతా నిన్ను పాడినా - నా తనివి తీరదు
నేలనుండి నన్ను లేపినావయ్యా - శిఖరముపై యేసు నన్ను నిలిపినావయ్యా
అ.ప. : చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును

1)
ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతియింతును
ఏ అర్హత లేకున్ననూ - అవిధేయుడనైయున్ననూ ॥2॥
అందలమెక్కించినావయా -
అందని స్థితిలో నన్నుంచినావయా
అభిషేకించి - నీ కొరకు నిలుపుకున్నావయా ॥2॥
॥చివరి||

2)
బలహీనుడనైయున్ననూ - బహుశ్రమలలో నేనున్ననూ ||2||
కృపతో బలపరిచినావయా - భయములన్నియూ తొలగించినావయా
బహుమందికి - దీవెనగ నన్ను ఉంచినావయ్యా ॥2॥
||చివరి||

3)
ఆరోగ్యమే లేకున్ననూ - అందరూ విడిచియున్ననూ అనాధగా విడువలేదయా
అక్కరలన్ని నీవే తీర్చినావయా
ఆశీర్వదించి - నను వాడుకొనుచున్నావయా ॥2॥
॥చివరి||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area