Balavanthuda Dhanavanthuda Song Lyrics | బలవంతుడా ధనవంతుడా Song Lyrics | Telugu Christian Songs Lyrics | A R Stevenson Songs
బలవంతుడా ధనవంతుడా
గుణవంతుడా నా యేసయ్యా
నీవంటివాడు లేనేలేడు నీ సాటి ఎవడు రానేరాడు
నాకున్న ఆధారం - నాలోని ఆనందం నీవే
అ.ప. : యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
1. ఏదియు నీవు లేకుండా కలుగలేదుకదా
దీవెనలు దయచేయగల మహిమ నీదికదా
నాకున్న ఉజ్జీవం - నాలోని ఉత్సాహం నీవే
2. లోపమన్నది నీయందు కానరాదుకదా
పాపములు క్షమియించగల మనసు నీదికదా
నాకున్న వైభోగం - నాలోని విశ్వాసం నీవే
3. శూరుడా నీముందెవడు నిలువలేడుకదా
కార్యములు నెరవేర్చగల ఘనత నీదికదా
నాకున్న సౌందర్యం - నాలోని సామర్ధ్యం నీవే
గుణవంతుడా నా యేసయ్యా
నీవంటివాడు లేనేలేడు నీ సాటి ఎవడు రానేరాడు
నాకున్న ఆధారం - నాలోని ఆనందం నీవే
అ.ప. : యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
1. ఏదియు నీవు లేకుండా కలుగలేదుకదా
దీవెనలు దయచేయగల మహిమ నీదికదా
నాకున్న ఉజ్జీవం - నాలోని ఉత్సాహం నీవే
2. లోపమన్నది నీయందు కానరాదుకదా
పాపములు క్షమియించగల మనసు నీదికదా
నాకున్న వైభోగం - నాలోని విశ్వాసం నీవే
3. శూరుడా నీముందెవడు నిలువలేడుకదా
కార్యములు నెరవేర్చగల ఘనత నీదికదా
నాకున్న సౌందర్యం - నాలోని సామర్ధ్యం నీవే