Type Here to Get Search Results !

Varshimpani Song Lyrics | వర్షింపనీ వర్షింపనీ Song Lyrics | Telugu Christian Lyrics | Varshimpani Album Songs

Varshimpani Song Lyrics | వర్షింపనీ వర్షింపనీ Song Lyrics | Telugu Christian Lyrics | Varshimpani Album Songs

Varshimpani
వర్షింపనీ వర్షింపనీ
నీ ప్రేమ జల్లులు మాపై వర్షింపనీ (2)
నీ వాక్యపు చినుకుతో జీవింపనీ
యేసయ్యా.. నీ ఆత్మ వర్షంతో ఫలియింపనీ (2) ||వర్షింపనీ||

ఎడారి బ్రతుకులో నీ వాక్య చినుకు కురిపించి
సజీవ ధారలతో ప్రతి కఠిన గుండెను తాకి (2)
ఆశతో ఉన్నవారికి నీ వాక్కుతో ప్రాణం పోయనీ (2) ||వర్షింపనీ||

ఎండిన జీవంపై నీ ఆత్మ వర్షం కుమ్మరించి
సజీవ జలములపై పొంగి ప్రతి చోటకు సాగి (2)
దాహం గొన్న వారికి నీ ఆత్మలో సకలం పొందనీ (2) ||వర్షింపనీ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area