Type Here to Get Search Results !

Thandri Parama Thandri Song Lyrics | తండ్రీ - పరమ తండ్రీ Song Lyrics | Telugu Christian Lyrics | Jesus Worship Songs

Thandri Parama Thandri Song Lyrics | తండ్రీ - పరమ తండ్రీ Song Lyrics | Telugu Christian Lyrics

Thandri Parama Thandri
తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ ఎంత జాలయా, నాన్న ఎంత ప్రేమయా (2)
అబ్బా.. అని పిలచుటకు అర్హతనిచితివి,
నీ రుపముకే నను మార్చుటకు ప్రాణమునిచితివి..

తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ


తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ
Father - Heavenly Father
Father - You're the form of love,
Father - Heavenly Father
Father - You're the source of Love
Father - Heavenly Father
Father - You're the proof of Love
Father - Heavenly Father.
Father..

శ్రమపెడుతున్నా వానుకుంటున్నాగాని,
నను మరచిపోతివనుకుంటున్నా గాని (2)
శ్రమల కొలిమిలో పుటమి వేయుచున్నావని ,
ఓర్పు నేర్పి నన్ను మార్చుచున్నావని (2)
నీ చెంతకే నను చేర్చుటకేనని ఎరుగనైతిని...

తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ
Father - Heavenly Father
Father - You're the form of love,
Father - Heavenly Father
Father - You're the source of Love
Father - Heavenly Father
Father - You're the proof of Love
Father - Heavenly Father.
Father..

శోధించుచున్నావు అనుకున్నా గాని , నీవు నాతో లేవనికుంట్టున్నా గాని (2)
శోధించబడిన మీదట సువర్ణముగా, శుద్ధి చేసి పవిత్రపరచుచున్నావని (2)
రుపముకే నను మార్చుటకు ఎరుగనైతిని.

తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ

కష్టపెడుతున్నావనుకుంటున్నా గాని, దురమైపోయావనుకుంటున్నా గాని (2)
కష్టాలలో కనుపాపలు కాపాడుచు,
కన్నీటిని నీ కవిలెలో వ్రసినావని
నీ ప్రేమనే నేను చాటుటకేనని ఎరుగనైతిని


తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ

తండ్రీ ఎంత జాలయా, నాన్న ఎంత ప్రేమయా (2)
అబ్బా.. అని పిలచుటకు అర్హతనిచితివి,
నీ రుపముకే నను మార్చుటకు ప్రాణమునిచితివి..

తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ

తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ

తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ

తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ
తండ్రీ - ప్రేమగల తండ్రీ
తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ

Father - Heavenly Father
Father - You're the form of love,
Father - Heavenly Father
Father - You're the source of Love
Father - Heavenly Father
Father - You're the proof of Love
Father - Heavenly Father
Father..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area