Type Here to Get Search Results !

Na Intiyandu naku Song Lyrics | Samadanamu Ledayaya Song Lyrics | నాయింటి యందు నాకు Song Lyrics | Telugu Christian Lyrics

Na Intiyandu naku Song Lyrics | Samadanamu Ledayaya Song Lyrics | నాయింటి యందు నాకు Song Lyrics | Telugu Christian Lyrics

Na Intiyandu naku Song Lyrics | Samadanamu Ledayaya
నాయింటి యందు నాకు - క్షేమము లేదయ్య
నా గృహము నందు నాకు - సమాధానము లేదయ్య "2"
ప్రార్థిస్తున్నా ప్రభువా నీ దయను చూపయ్య
వేడుకుంటున్న దేవా! నీ దారిని చూపయ్య "2"
యేసయ్య - యేసయ్యా - యేసయ్యా -యేసయ్య "2"

01. కుృంగుదల నా హృదయములో
కలవరముతో నా గుండె చెదరి
ఆశలే ఆవిరై - వేదనలే నా మదిలో "2"
నా గుండె బరుపై భారమై నీ సన్నిధిలో విలపిస్తున్నా "యేసయ్య"

02. కఠినులు నా జీవితాన్ని
నడివీధికి నను లాగివేయగా
వ్యర్థుల మాటలు హేళనలతో
లోకపు వలయం ముంచివేయగా "2"
నా గుండె బరువై భారమై - నీ సన్నిధిలో విలపిస్తున్నా "యేసయ్య"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area