Type Here to Get Search Results !

Nayandu Yemi Ledu Song Lyrics | నాయందు ఏమిలేదు Song Lyrics | Telugu Christian Lyrics

Nayandu Yemi Ledu Song Lyrics | నాయందు ఏమిలేదు Song Lyrics | Telugu Christian Lyrics

Nayandu Yemi Ledu
నాయందు ఏమిలేదు నాదేవ
నీ యెదుటే మోకరించితిని /2/
నీవే నాకని ఆధారం నీవని - నిన్నే నే నమ్ముకుంటిని /2/
యెహోవా షమ్మా ఆరాధన
తోడై నడిపించే మా దైవమా
యెహోవా యీరే ఆరాధనా
మాకు సమస్తము సమకూర్చే దైవమా
/ నా యందు ఏమి /

1. కనికరస్వరూపుడ - కృపగల దైవమా
నా మరణఛాయలో - మరచిపోని దైవమా / 2/
మరువక నిన్నే మదిలో స్తుతియించెదను నిరతం
(మనసారా నిన్నే కొనియాడెదనోదేవ దేవా)/2/
యెహువా షాలోమ్ ఆరాధనా
నిరతం సమాధానమునిచ్చే దైవమా
యెహోవా రఫా ఆరాధనా
మమ్ము స్వస్థపరిచే మా దైవమా
/ నాయందు ఏమి /

2. మహిమోన్నతుడా - దయగల దైవమా
పాపములు క్షమియించి - పరముచేర్చు దైవమా /2/
ఆత్మతో ఆరాధనా - సత్యముతో ఆరాధనా
(అనుదినము అనుక్షణము స్తుతియించి ఆరాదింతును) /2/
యెహోవా నిస్సి ఆరాధనా -
నిరతం జయమిచ్చే మా దైవమా
యెషూవ ఆరాధనా - మమ్ము రక్షించే మా దైవమా
/ నాయందు ఏమి /

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area