Type Here to Get Search Results !

Atma mandiramunu Song Lyrics | ఆగిపోదు నాపాట Song Lyrics | Telugu Christian Lyrics

Atma mandiramunu Song Lyrics | ఆగిపోదు నాపాట Song Lyrics | Telugu Christian Lyrics

Atma mandiramunu
ఆత్మ మందిరమును - ప్రభు కట్టుచున్నాడు ఆత్మ నియమముతో - నిర్మించున్ 2

1మందిర దర్శన - మాత్మకు నిచ్చి - ఆత్మ ద్వార నే - కన పరచున్ 2 || ఆత్మ ||

2ఆత్మ జీవముతో - నిర్మించబడును - నిండు జీవముతో - దృఢ మగును || ఆత్మ ||

3ఆత్మైక్యముతో - నిర్మించబడును - ఆత్మతో నపుడే - నింపబడున్ || ఆత్మ ||

4ఆత్మీయ సేవను - ఆత్మసేవకులన్ - ఆత్మ మందిరములో - ప్రభు కోరున్ || ఆత్మ ||

5ఆత్మీయ బలులను - అర్పించు నపుడే - ప్రభు మనసు సంతృప్తి పడున్ || ఆత్మ ||

6ఆత్మ మందిరములో - లోక శరీర - ఆశయములకు - పాలులేదు || ఆత్మ ||

7ఆత్మ మందిరములో - అన్నియు నుండిన - లోకము జీవముతో నిండున్ || ఆత్మ ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area