Endukamma Lokama Song Lyrics | ఎందుకమ్మా లోకమా Song Lyrics | Telugu Christian Lyrics

ఎందుకమ్మా లోకమా - క్రీస్తు అంటే కోపము
ఏమిటమ్మ దేశమా - యేసు అంటే ద్వేషము
నిను ప్రేమించినందుకా – ప్రాణమిచ్చినందుకా
దరిచేరినందుకా – దీవించినందుకా “ఎందుకమ్మా”
నిను ఎంతో ప్రేమించి – నీ కొరకై ఎతెంచి
నీ కన్నీటిని తుడిచి – నీకై సిలువను మోసిన క్రీస్తుపై “ఎందుకమ్మా”
తన పేరే తెలియకుండ – తన గురించి తెలిపే అందుకు
తన సేవకులను పంపి - తండ్రి ప్రేమ చాటిన క్రీస్తుపై “ఎందుకమ్మా”