Sarvonnathuda Sarveswaruda Song Lyrics | సర్వోన్నతుడా సర్వేశ్వరుడా Song Lyrics

సర్వోన్నతుడా సర్వేశ్వరుడా
సంపూర్ణుడా సత్యస్వరూపి
సర్వమానవాళి కొరకై సత్య సువార్త ప్రకటించి
సర్వన్నత స్థలములలో మనలను చేర్చుకొనుటకు
దివి నుంచి వచ్చిన మా యేసయ్యా
"అహా ఆనందమే - పరమ సంతోషమే
నా యేసు నాకై పుట్టెన్"
1. పరలోక దూతలు ఇహలోక నరులకు
ప్రకటించిరి మహా సంతోష శుభవార్తను
రానున్న యేసయ్యా మన మెస్సయనీ
మా ఇమ్మానుయేలు దేవుడని గళమెత్తి ఆరాధించెదము
"అహా ఆనందమే"
2. రాజ భవనం కాదురా జనియించెను మన రాజు
పశువుల పాకరా ఆ దైవకుమారుడు వెలసినది
బంగారు ఊయల కాదురా పరుండినది
పశువుల తొట్టిరా రక్షకుడు నిదురించెను
"అహా ఆనందమే"
3. పట్టు వస్త్రము కాదురా ధరియించెను ఆ దైవం
పొత్తి గుడ్డలతో చుట్టబడెను ప్రియ యేసు
రాజకుమారుడిగా కాదురా ఆ ప్రభు పయనము
యూదుల రాజుగా సాగింది ఆ సిలువ త్యాగము
"అహా ఆనందమే"
సంపూర్ణుడా సత్యస్వరూపి
సర్వమానవాళి కొరకై సత్య సువార్త ప్రకటించి
సర్వన్నత స్థలములలో మనలను చేర్చుకొనుటకు
దివి నుంచి వచ్చిన మా యేసయ్యా
"అహా ఆనందమే - పరమ సంతోషమే
నా యేసు నాకై పుట్టెన్"
1. పరలోక దూతలు ఇహలోక నరులకు
ప్రకటించిరి మహా సంతోష శుభవార్తను
రానున్న యేసయ్యా మన మెస్సయనీ
మా ఇమ్మానుయేలు దేవుడని గళమెత్తి ఆరాధించెదము
"అహా ఆనందమే"
2. రాజ భవనం కాదురా జనియించెను మన రాజు
పశువుల పాకరా ఆ దైవకుమారుడు వెలసినది
బంగారు ఊయల కాదురా పరుండినది
పశువుల తొట్టిరా రక్షకుడు నిదురించెను
"అహా ఆనందమే"
3. పట్టు వస్త్రము కాదురా ధరియించెను ఆ దైవం
పొత్తి గుడ్డలతో చుట్టబడెను ప్రియ యేసు
రాజకుమారుడిగా కాదురా ఆ ప్రభు పయనము
యూదుల రాజుగా సాగింది ఆ సిలువ త్యాగము
"అహా ఆనందమే"