Deevena Nee Deevena Song Lyrics | దీవెన నీ దీవెన Song Lyrics | Telugu Christian Melody Songs

దీవెన..నీ దీవెన నాపై ఉన్నప్పుడు
కోదవే లెదెప్పుడు
నీ చల్లని చరణాలనే..నీ చల్లని చరణాలనే
నమ్మితి నా యేసువా
చరణం "1"
నీ ప్రేమ సాగరాన నేను పయనించగా
వేదన ఎ శోదననైన నన్ను చేర సాధ్యమా"2"
మాధుర్య ప్రేమతో మమ్మును పెంచిన"2"
నీ అనురాగము..నీ ప్రేమ సందేశము"2"
నీవు చేసిన మేళ్ళన్నియి ఏ నాటికి
నే మరువను ఓ నా ప్రభు
" దీవెన నీ దీవెన"
చరణం"2"
నీ కృపతో నింపు నన్ను నాదు ప్రియ నేస్తమా"2"
నీ సాక్షిగా నిలిచెదను నన్ను అదరించుమా"2"
ఊహాలకందని ఉన్నత లోకము"2"
నా ప్రియ రాజ్యము ఆ పరలోకము"2"
పరిశుద్దము పవిత్రము అ రాజ్యమందు
నను చేర్చుకోనుమా ప్రభు
"దీవెన నీ దీవెన"
కోదవే లెదెప్పుడు
నీ చల్లని చరణాలనే..నీ చల్లని చరణాలనే
నమ్మితి నా యేసువా
చరణం "1"
నీ ప్రేమ సాగరాన నేను పయనించగా
వేదన ఎ శోదననైన నన్ను చేర సాధ్యమా"2"
మాధుర్య ప్రేమతో మమ్మును పెంచిన"2"
నీ అనురాగము..నీ ప్రేమ సందేశము"2"
నీవు చేసిన మేళ్ళన్నియి ఏ నాటికి
నే మరువను ఓ నా ప్రభు
" దీవెన నీ దీవెన"
చరణం"2"
నీ కృపతో నింపు నన్ను నాదు ప్రియ నేస్తమా"2"
నీ సాక్షిగా నిలిచెదను నన్ను అదరించుమా"2"
ఊహాలకందని ఉన్నత లోకము"2"
నా ప్రియ రాజ్యము ఆ పరలోకము"2"
పరిశుద్దము పవిత్రము అ రాజ్యమందు
నను చేర్చుకోనుమా ప్రభు
"దీవెన నీ దీవెన"