Chala Chala Manchi Vaadu Song Lyrics | చాల చాల మంచివాడు నా యేసయ్య Song Lyrics

నన్ను వెదకి వచ్చావు
నన్ను ప్రేమించావు
నీ ప్రాణమునిచ్చి
నన్ను రక్షించావు. 4 సార్లు
చాల చాల మంచివాడు నా యేసయ్య
చాల చాల మంచివాడు. 4 సార్లు
పద్యం 2
నన్ను ఎన్నుకున్నావు
అధికారం ఇచ్చావు
నా తోడై ఉండి
నాకు జయముని ఇచ్చావు 4 సార్లు
చాల చాల మంచివాడు నా యేసయ్య
చాల చాల మంచివాడు. 4 సార్లు
రొంబో రొంబో నల్లవర్ యేసు
తమిళం
రొంబో రొంబో నల్లవర్ యేసు
ఎన్ యేసప్ప
రొంబో రొంబో నల్లవర్ యేసు 2 సార్లు
మరాఠీ
చంగ్లా చంగ్లా మఝా యేసు
మఝా యేషువా ఖుప్ ఖుప్ చంగ్లా యేసు. 2 సార్లు
హిందీ
అచ్చా అచ్చా మేరా యేసు మేరా యేషూవా
అచ్చా అచ్చా మేరా యేసు 2 సార్లు
తెలుగు
చాల చాల మంచివాడు నా యేసయ్యా ...
చాల చాల మంచివాడు. 2 సార్లు
నన్ను ప్రేమించావు
నీ ప్రాణమునిచ్చి
నన్ను రక్షించావు. 4 సార్లు
చాల చాల మంచివాడు నా యేసయ్య
చాల చాల మంచివాడు. 4 సార్లు
పద్యం 2
నన్ను ఎన్నుకున్నావు
అధికారం ఇచ్చావు
నా తోడై ఉండి
నాకు జయముని ఇచ్చావు 4 సార్లు
చాల చాల మంచివాడు నా యేసయ్య
చాల చాల మంచివాడు. 4 సార్లు
రొంబో రొంబో నల్లవర్ యేసు
తమిళం
రొంబో రొంబో నల్లవర్ యేసు
ఎన్ యేసప్ప
రొంబో రొంబో నల్లవర్ యేసు 2 సార్లు
మరాఠీ
చంగ్లా చంగ్లా మఝా యేసు
మఝా యేషువా ఖుప్ ఖుప్ చంగ్లా యేసు. 2 సార్లు
హిందీ
అచ్చా అచ్చా మేరా యేసు మేరా యేషూవా
అచ్చా అచ్చా మేరా యేసు 2 సార్లు
తెలుగు
చాల చాల మంచివాడు నా యేసయ్యా ...
చాల చాల మంచివాడు. 2 సార్లు