Duppi neeti vagula koraku Lyrics | దుప్పి నీటి వాగు కొరకు ఆశ పడినట్లు Song Lyrics
దుప్పి నీటి వాగు కొరకు ఆశ పడినట్లు
నీ కొరకు నా ప్రాణం ఆశ పడుతుంది (2)
నీ కొరకు నా ప్రాణం ఆశ పడుతుంది (2)
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య (దుప్పి నీటి )
చ : నా ప్రాణం దేవా నీకై తృష్ణ కలిగియున్నది (2)
నేనెపుడు నీ సన్నిధికి వచ్చేధను నా యేసయ్య (2)
నీ దేవుడెక్కడ అని శత్రువు అడుగుగా
నీ దేవుడు ఏమాయెను అని శత్రువు అడుగుగా (2)
నా ఆత్మ నిన్నే వెతుకుందయ (2) (యేసయ్య )
చ : నా ప్రాణం దేవా నాలో కృషియించి పోవుచున్నది (2)
ఎక్కడికెళ్లిన నిన్నే స్మరించి పడేదాను నా యేసయ్య(2)
నీ స్వరమే నాకు వినబడునయా (4)
సంతోష స్తోత్రములు చెల్లిచెదము (2)
చ : నా ప్రాణం నాలో నీవు తొదరప్పాడుద్దువెందుకు (2)
దేవుని యాందే నీరిక్షణ యుంచుము నా ప్రాణమా(2)
నా రక్షణ కర్తయు నా దేవుడయానే (4)
ఇంకనూ యేసుని స్తుతించేధను (2) (యేసయ్య