-->
Type Here to Get Search Results !

Cheruvaina Devuda Song Lyrics | చేరువైన దేవుడా Song Lyrics

Top Post Ad

Cheruvaina Devuda Song Lyrics | చేరువైన దేవుడా Song Lyrics

Cheruvaina Devuda Song Lyrics
పల్లవి: చేరువైన దేవుడా !
నన్ను చూచిన నాథుడా ! "2"
నీవే కదా నా ఆలాపనా
నీకే కదా నా ఆరాధనా
నిన్నుదాటి పోయినా
ప్రేమ చూపిన యేసయ్యా "2"
నీవే కదా నా ఆలాపనా
నీకే కదా నా ఆరాధనా " చేరువైన"

చరణం1:
గడిపిన గత జీవితం
నిన్ను ఎరుగక యుంటిని "2"
తెలియ జేసి కరుణ చూపి
వెలుపలికి నడిపించిన "2"
దివ్యమైన తేజ్యుడా !
నీవే కదా నా ఆలాపనా
నీకే కదా నా ఆరాధనా " చేరువైన"

చరణం2:
పయనమై కొనసాగిన
గమ్య మెరుగక యుంటిని "2"
వరము నిచ్చి పదిల పరచి
ముందుకు నడిపించిన "2"
జయము నిచ్చే దేవుడా !
నీవే కదా నా ఆలాపనా
నీకే కదా నా ఆరాధనా

చేరువైన దేవుడా !
నన్ను చూచిన నాథుడా ! "2"
నీవే కదా నా ఆలాపనా
నీకే కదా నా ఆరాధనా
నిన్నుదాటి పోయినా
ప్రేమ చూపిన యేసయ్యా "2"
నీవే కదా నా ఆలాపనా
నీకే కదా నా ఆరాధనా "చేరువైన"

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area