Vartha Suvartha song lyrics | వార్త సువార్త Song Lyrics | Hosanna Ministries Songs

పల్లవి:
వార్త సువార్త శుభవార్తా సువార్తా
సిలువను గూర్చిన వార్త
శ్రీ యేసుని గూర్చిన వార్త "2"
1.క్రీస్తు నందున్నా వారికి
యే శిక్షావిధి లేదు "2" -రోమా8:1
ఆ క్రీస్తునందున్న యెడల
నిత్య జీవం పొందుదువన్న "2"
హాలేలూయా....హాలేలూయా..."2"
2.నశియించుచున్న వారికి
వెర్రితనము ఈ సువార్త "2"
రక్షింప బడువారికి
దేవుని శక్తి వున్నది "2"
3.సిలువ వార్త గైకొనకున్నా
నీకు నరకాగ్ని తప్పదన్నా "2"
సిలువ వార్త నువ్వు నమ్మిన
పరలోకం ప్రాప్తించునన్నా "2" హేయ్
వార్త సువార్త శుభవార్తా సువార్తా
సిలువను గూర్చిన వార్త
శ్రీ యేసుని గూర్చిన వార్త "2"
1.క్రీస్తు నందున్నా వారికి
యే శిక్షావిధి లేదు "2" -రోమా8:1
ఆ క్రీస్తునందున్న యెడల
నిత్య జీవం పొందుదువన్న "2"
హాలేలూయా....హాలేలూయా..."2"
2.నశియించుచున్న వారికి
వెర్రితనము ఈ సువార్త "2"
రక్షింప బడువారికి
దేవుని శక్తి వున్నది "2"
3.సిలువ వార్త గైకొనకున్నా
నీకు నరకాగ్ని తప్పదన్నా "2"
సిలువ వార్త నువ్వు నమ్మిన
పరలోకం ప్రాప్తించునన్నా "2" హేయ్