Idi Kamaneeya Kalyana ragam song lyrics | ఇది కమనీయ కళ్యాణ రాగం Song Lyrics | Telugu Christian Wedding Songs Lyrics

ఇది కమనీయ కళ్యాణ రాగం
అనురాగ దాంపత్య జీవనం
సంతోష సౌభాగ్య సంధ్యా రాగం
అభిమానులందించు దీవెన గానం
1) ప్రేమానురాగాలు పంచెడి గృహమై
బంధుజనాలికి ప్రీతికరముగా (2)
ప్రార్ధన సహవాస ఫలములను పొందుచు (2)
ప్రభు యేసు సేవలో పయనించుడి (2)
2) మధురిమలొలికే మమతల మనువు
దేవాధి దేవుని దీవెన సిరులు (2)
కుటుంబ పరివారం పరిచర్యకంకితం (2)
వైవాహిక జీవనం విభుడేసుకంకితం (2)
అనురాగ దాంపత్య జీవనం
సంతోష సౌభాగ్య సంధ్యా రాగం
అభిమానులందించు దీవెన గానం
1) ప్రేమానురాగాలు పంచెడి గృహమై
బంధుజనాలికి ప్రీతికరముగా (2)
ప్రార్ధన సహవాస ఫలములను పొందుచు (2)
ప్రభు యేసు సేవలో పయనించుడి (2)
2) మధురిమలొలికే మమతల మనువు
దేవాధి దేవుని దీవెన సిరులు (2)
కుటుంబ పరివారం పరిచర్యకంకితం (2)
వైవాహిక జీవనం విభుడేసుకంకితం (2)