సహాయకుడవు నీవే song lyrics | Virigina na hrudayame song lyrics |Sahayakudavu neeve song lyrics

పల్లవి : విరిగిన నా హృదయమే నీకు అర్పించుటకు
నీ సన్నిధికి నేను వచ్చానయ్య #2#
సహాయకుడవు నీవే క్షమియించే దేవుడ నీవే
సమస్తం నూతనంగా మార్చే యేసయ్యా #2# విరిగిన #
చరణం1 :హేబేలు వంటి శ్రేష్ఠ అర్పణ
అర్పించుటే నా.....ఆశ
నీవు మెచ్చె మాదిరిలో జీవించుట ఎల్లపుడు నా ధ్యాస #2#
సహాయకుడవు నీవే & విరిగిన
చరణం2 :ఏలీయా.....ఆసక్తీ తో ప్రార్ధించగా అద్భుతాలుజరిగించావు
విడువక ప్రార్ధించుట నేర్పించుము నీ శక్తీ నే పొందుటకు #2#

Tags