-->
Type Here to Get Search Results !

ఆత్మా నడుపు Song Lyrics | Athma nadupu song lyrics in telugu - Andhra Kraistava Keerthanalu

Top Post Ad

ఆత్మా నడుపు Song Lyrics | Athma nadupu song lyrics in telugu - Andhra Kraistava Keerthanalu

Athma nadupu song lyrics in telugu
ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే యాత్మా నడుపు
ఆత్మా నీ సాయంబు నధికంబుగా నిచ్చి ఆత్మానందముతో
దై వారాధనమున ||కాత్మా||

ఘోర కలుషంబుల దూరంబుగాఁ దోలి పారమార్థిక బుద్ధిఁ గోరు నట్టులను ||ఆత్మా||

అంధత్వంబు వలన మందమైయుండు మా డెందంబు లెల్ల నీ యందు వెలుఁగుటకు ||ఆత్మా||

నిర్మల హృదయంబు నిరతంబు మా కిచ్చి కూర్మిన్ నీ వరములఁ గూర్చి దీవించి ||ఆత్మా||

సకల మానవులతో అకలంక శుభవార్తఁ బ్రకటించు బలజ్ఞాన నిక రంబు నిచ్చి ||ఆత్మా||

దీవించి పంపు మో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మొసంగి ప్రభు సేవలోన ||ఆత్మా||



Below Post Ad

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area