Naa Yesu Deva Song Lyrics | నా యేసు దేవా నన్నేలు రాజా Song Lyrics - Worship Song Lyrics | Mercyme

నా యేసు దేవా నన్నేలు రాజా
నీ పాద సన్నిదినే నే (సదా) కోరుచున్నాను
ఓ నీతిసూర్యుడా రవికోటితేజుడా
నీ ఉదయ కాంతిని ప్రసరింపజేయుమా
నీ ముఖకాంతిలో నను శుద్దిచేయుమా
నీ సమాధానమును నాకు అనుగ్రహించుమా
సియోనులో సూర్యతేజమా
శుద్దాత్మతో వెలిగించుమా
అరుణోదయ దర్శనము మాకు అనుగ్రహించుమా
నీరక్షణానందమును నాలో పుట్టించుమా
ఈ నేత్రములు తెరువుము తండ్రీ
నీ ప్రసన్నతను మాకు చూపుము
ఈజీవిత కాలమంతా నీ మందిరావరణములో
నీ ప్రేమను గ్రోలుచునే వసియింపగోరుదును
నీదు జీవవాక్కులే నా బ్రతుకులొ దీపము
నాకు త్రోవచూపును చేయిపట్టినడుపును
నీ ఆజ్ఞలు పాటించుటకు బుద్దిని దయచేయుమా
నీ వాక్యము ననుసరించి నే నడచుకొందును
నీ పాద సన్నిదినే నే (సదా) కోరుచున్నాను
ఓ నీతిసూర్యుడా రవికోటితేజుడా
నీ ఉదయ కాంతిని ప్రసరింపజేయుమా
నీ ముఖకాంతిలో నను శుద్దిచేయుమా
నీ సమాధానమును నాకు అనుగ్రహించుమా
సియోనులో సూర్యతేజమా
శుద్దాత్మతో వెలిగించుమా
అరుణోదయ దర్శనము మాకు అనుగ్రహించుమా
నీరక్షణానందమును నాలో పుట్టించుమా
ఈ నేత్రములు తెరువుము తండ్రీ
నీ ప్రసన్నతను మాకు చూపుము
ఈజీవిత కాలమంతా నీ మందిరావరణములో
నీ ప్రేమను గ్రోలుచునే వసియింపగోరుదును
నీదు జీవవాక్కులే నా బ్రతుకులొ దీపము
నాకు త్రోవచూపును చేయిపట్టినడుపును
నీ ఆజ్ఞలు పాటించుటకు బుద్దిని దయచేయుమా
నీ వాక్యము ననుసరించి నే నడచుకొందును