Emani nepadanu yesaya Song Lyrics | ఏమని నే పాడను యేసయ్య Song Lyrics - Telugu Worship Song Lyrics

Singer | Jesus Ministries |
ఏమని నే పాడను యేసయ్య
ఏమని నిన్ను కీర్తిందును
ఏమని నిన్ను ఘనపరుద్దును
ఏమని నిన్ను ఆరాధింతును
ఏమని నిన్ను ఆరాధింతును
ఆరాధన... ఆరాధన... ఆరాధన... ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన //2//
పూజా హరుడు స్తోత్రాహరుడు
వేనోళ్లతో నిన్ను కొని ఆడిన
వెనోళ్లతో కొనియాడిన //2//
రుణము తీరదే నా యేసయ్య
రుణము తీరదే నా యేసయ్య
ఆరాధన.. ఆరాధన.. ఆరాధన.. ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
కృతజ్ఞత అర్పణలు స్తోత్ర బలులు
నిత్యం నీకు అర్పించిన
నిత్యం నీకు అర్పించిన నిత్యము నీకు అర్పించిన //2//
రుణము తీరదే నా యేసయ్య
రుణము తీరదే నా యేసయ్య
ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన
హృదయము తెరసి నిండు మనసుతో
నిత్యం నిన్ను సేవించిన
నిత్యము నిన్ను సేవించిన
నిత్యం నిన్ను సేవించిన
హృదయము తెరచి నిండు మనసుతో
నిత్యం నిన్ను సేవించిన
నీ రుణం తీరదే నా యేసయ్య
ఆరాధన ఆరాధన ఆరాధన