Endukinka Kanneeru Song Lyrics | ఎందుకింక కన్నీరు ఎందుకావేదన Song Lyrics - Sis. Betty Jesus Songs Lyrics

Singer | Sis. Betty |
ఎందుకింక కన్నీరు ఎందుకావేదన
నీ దుఃఖ దినములన్ని సమప్తమైనవని
తెలుసుకో నేస్తమా యేసయ్య మాటిధి...(2)
1. పరలోక మహిమను నీకొరకు విడిచెను
తన ప్రాణము బెట్టి నిన్ను బ్రతికించే ను(2)
ఇంత చేసినవాడు నీకు దూరమవుతాడా
సందేహమును వీడి సిలువ దర్శనం పొంది (2)
బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాబామనుకో.....
ప్రాణమా....నాలో తొందరా పడకుమా(2)
|| ఎండుకింక కన్నీరు..........
2. మన్ను అడ్డుకుందని మొలకె్త కుందువ...
రాళ్ళు రువ్వుతరని పలింపా కుందువా (2)
ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే
ఎదిగేను యేసయ్యా ధ్రక్షవల్లి గా
అంటు కట్టబడి నీవు బాహుగ పలించుమా...(2)....
ప్రాణమా నాలో తొందర పడకుమా(2)
|| ఎందుకింక కన్నీరు......||
3. అపజయము ల మధ్య వెనుకంజ వెయ్యకుమ
పోరాడుతున్నది అంధకార శక్తులతో (2)
దేవుడు ఇచు సర్వాంగ కవచమును ధరించుకొని
ధూపర్తి చేబూని స్తుతియగం చేయుచు
జయమే ఊపిరిగా గురి యొద్ధకు సాగిపో.....
ప్రాణమా నాలో తొందరా పడకుమ
ఎందుకి కా కన్నీరు ఎందుకవేదన ......(2) హల్లెలూయ ఆమెన్
.