Ne Bratuku Dinamulanniyu Song Lyrics | నే బ్రతుకు దినములన్నియు.Song Lyrics | New Telugu worship Songs Lyrics

Singer | Nycil |
నే బ్రతుకు దినములన్నియు
కృపా క్షేమములే నా వెంట వచ్చుటకు కారణం.
నే బ్రతుకు దినములన్నియు
కృపా క్షేమములే నా ఇంత వుండుటకు కారణం.
నీ సన్నిధే ప్రభువా నీ సన్నిధే
నీ సన్నిధే ప్రభువా నీ సన్నిధే
అబ్రహాము వెంట హనోకు ఇంట.
నోవహు వెంట నయమాను ఇంట - 2
నీ సన్నిధే ప్రభువా నీ సన్నిధే.
నీ సన్నిధే ప్రభువా నీ సన్నిధే - 2
యాకోబు వెంట యోసేపు ఇంట
దావీదు వెంట ధానియేలు ఇంట - 2
నీ సన్నిధే ప్రభువా నీ సన్నిధే
నీ సన్నిధే ప్రభువా నీ సన్నిధే - 2