కన్నీరంతా తుడిచివేసి | Kannirantha Thudichivesi Song Lyrics | Telugu Christian Song Lyrics

Singer | Unknown |
కన్నీరంతా తుడిచివేసి
కౌగిలిలో నెమ్మదినిచ్చి "2"
ఓదార్చిన నా యేసయ్యా....
నీ మేలు మరువలేనయ్యా.... "2"
"కన్నీరంతా"
ఎవరు లేని ఒంటరివేళ...
ఉన్నావయ్యా...నాతోడుగా... "2"
విడువలేదే...ఏక్షణమైనా "2"
ప్రేమించిన నా యేసయ్యా....
నిను విడిచి ఉండలేనయ్యా.... "2"
"కన్నీరంతా"
గుండెపగిలి ఏడ్చిన వేళా...
ఓదార్చినా నా యేసయ్యా... "2"
భుజము తట్టి నెమ్మదినిచ్చి... "2"
బలపరిచిన నా యేసయ్యా....
యెహోవా షమ్మా నీవయ్యా.... "2"
"కన్నీరంతా"
తీర్చలేని రుణ భారముతో....
కుమిలి కుమిలి ఏడ్చిన వేళా... "2"
శ్రీమంతుడవు నను దర్శించి.... "2"
దీవించిన నా యేసయ్యా....
యెహోవా ఈరే నీవయ్యా.... "2"
కన్నీరంతా తుడిచివేసి
కౌగిలిలో నెమ్మదినిచ్చి "2"
ఓదార్చిన నా యేసయ్యా....
నినువిడిచి ఉండలేనయ్యా.... "2"
"కన్నీరంతా"