-->
Type Here to Get Search Results !

ఇన్నేళ్లు ఇలలో | Innellu Ilalo Christian Song Lyrics | Telugu Christian Songs Lyrics

Top Post Ad

ఇన్నేళ్లు ఇలలో | Innellu Ilalo Lyrics - P. Susheela | Telugu Christian Songs Lyrics

Singer P. Susheela

ఇన్నేళ్లు ఇలలో వున్నాము మనము – చల్లని దేవుని నీడలో
గతించిపోయె కాలము – స్మరించు యేసు నామం
సంతోషించు ఈ నవోదయం |2|


1. లోకమే నటనాలయం – జీవితమే రంగులవలయం /2/
పరలోకమే మనకు శాశ్వతం – పరలోక దేవుడే నిత్యజీవమ్
ప్రేమామయుడే – ఆ పరమాత్ముడే – పదిలపరచెలే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు||


2. మారుమనస్సు మనిషికి మార్గం – పశ్చాత్తాపం మనసుకు మోక్షం |2|
నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా – నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
పరిపూర్ణుడే పరిశుధ్హాత్ముడే – కరుణించులే నిన్ను కలకాలం
||ఇన్నేళ్లు||



Below Post Ad

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area